Friday, December 20, 2024

KOYA CHRISTMAS SONG

 యెరుషలేము లోన బెత్లహేములోన

యేసయ్య జన్మిస్తోండే ఓయవ్వ కన్య మరియ గర్భంతల్లే

ఆ నింగి సాక్షి ఈనేల సాక్షి

పరిశుద్ధుడు జన్మిస్తోండే ఓయవ్వ ఓండే మన రక్షకుడు

వర్ర యవ్వ వర్ర యవ్వ యేసు‌ ఉడ మిర్ర వర్ర

వర్ర యన్న వర్ర యన్న యేసు‌ ఉడ మిర్ర వర్ర


బ్రతుకు సుఖము ఇల్లో వొరికి 

దు:ఖ సంద్రంతే మందనొరికి 

సంతోషం తత్తొం సమాధానం తత్తోండే

బ్రతుకు ధైర్యం ఇళ్లో వొరికి 

మరణం కోసం అడదనోరికే 

మరణం ఓడించి పరలోకం అత్తోండే

దావీదు పట్టణంతే మందనొరికి 

దూత కెత్తాకె మంచి కబురే 

కబురు కేంజీ యేసును ఊడి అత్తోరే