Koya Christmas songs

Monday, July 1, 2019

బెత్లేహేములోన /యెరుషలేములోన
యేసయ్య జన్మిస్తోండు
ఓ యవ్వా కన్య మరియ గర్భంతాలే
ఆ నింగి సాక్షి ఈ నేల సాక్షి
పరిశుద్ధుడు జన్మిస్తోండు
ఓ యవ్వా ఓండె మన రక్ష కుడు
అప:వర్ర యవ్వా  వర్ర యవ్వా
 యేసును ఉడ మిరి వర్ర
వర్ర యన్న వర్ర యన్న
యేసును ఉడ మిరి వర్ర
1.బ్రతుకు సుఖము ఇల్లో ఓరికే
దుఃఖ సంఖడితే మందానోరికే
సంతోషం తత్తో
సమాధానం తత్తో
2.బ్రతుకు ధైర్యం ఇల్లో ఓరికే
మరణం కోసం అడదనోరెకే
మరణం ఓడించి పరలోకం అత్తోండె
3.దావీదు పట్టణంతే మందానోరికే
దూత కెత్తకే మంచి కబూరే
కబూరు కెంచి యేసును ఉడి అత్తోరె



No comments:

Post a Comment