ఇంకా బెచ్చు జెలురో
Telugu translation for this song
You can find full audio in
Goodnews tv Telugu
ఇంకా ఎంత సమయం
ఇంకా ఎన్ని ఏళ్ళు
నీవు ఏడుస్తు బాథపడుతుంటావు
నీవు చింతించుచు దుఃఖ పడుతుంటావు
నీవు రమ్ము నీవు రమ్ము నా యేసు వద్దకు
1.కాలు చేతులువున్నా ఏమి చేయలేకవున్నావా
బ్రతికున్న మరణించలేక యున్నావా
ఇంకా ఎంతసేపు నీవు ఎదురుచూస్తవు
నీవు రమ్ము నీవు రమ్ము నా యేసు వద్దకు
2.చేతిలో థనము యున్నాను
నిద్ర కరువయానా
పేరు ఘనముగా ఉన్నాను
శాంతి కరువైయానా
నీవు రమ్ము నీవు రమ్ము నా యేసు వద్దకు
3.ఎంత జ్ఞనము ఉన్నాను
నీవె మోసగించ బడితివా
త్రాగుచు అన్ని అలవాట్లు తో
బ్రతుకు నాశనం చేసుకుంటివా
ఇంకా ఎప్పుడు సరిచేసు కుంటాను
నీవు రమ్ము నీవు రమ్ము నా యేసు వద్దకు
No comments:
Post a Comment